Posted by vuhalapallaki, Eluru
రంగారావు గారికి. మీ పోస్టింగ్ చూసాను. మీ సలహకి ధన్యవాదాలు. క్విల్ పాడ్లోనే ఇది వ్రాస్తున్నాను. లేఖిని కూడా పరీక్షించాను. బాగానే ఉన్నాయి. మీ పి.సి.లొ సెట్టింగ్స్ మార్చాలెమో.
Posted by P.Ranga Rao, Hyderabad
పసుపులేటి అనూరాధ గారి కవిత చదివాను. బాగుంది. వారికి లయజ్ఞానమ్ కూడా బాగా వుందని తోస్తో మ్డీ. I tried to write in lekhini. It could not be pasted here. Quillpad is somewhat cumbersome. I could not properly write in telugu using quillpad.