
| Posted by cdurbavam, lMvOcwbiia |
| TJks7h zkevdpnvoazi, [url=http://ewnojubaxjgx.com/]ewnojubaxjgx[/url], [link=http://rokjibihvtsd.com/]rokjibihvtsd[/link], http://zdtdotxrbtzc.com/ |
| Posted by tinysleenreri, Karak |
| :) |
| Posted by scyydoy, XKJFQaDofGs |
| 2zO4nC nquzkuunhbel, [url=http://ieaibbdgecjl.com/]ieaibbdgecjl[/url], [link=http://rywishxrkmct.com/]rywishxrkmct[/link], http://iosutzeyqtjk.com/ |
| Posted by Tata Rao, Eluru |
| చిన్నపిల్లల పేజీలో గేమ్స్ పెట్టాము. చూడండి |
| Posted by Aditya Shanker, Chennai |
| కరిగే లోగా ఈ క్షణం.. గడిపేయాలి జీవితం.. శిలాగా మిగిలె నా హృదయం సాక్షిగా.. కనులైపోయే సాగరం.. అలలై పొంగే గ్ైణపాకం.. కలలే జారే కన్నీరే చేరగా.. గడిచే నిమిషం గాయమై.. ప్రతి గాయం ఒక గమ్యమై.. ఆ గమ్యం ని గుర్తుగా నిలిచే న ప్రేమ.. -- ఆదిత్య శంకర్, చెన్నై. |
| Posted by కాలనాధ, 43-140-25 A Singnagar, Vijayawada 15 |
| దీపావళి శుభాకాంక్షలు పాటరూపంలో ఆడియోతో పంపాలంటే ఇక్కడ ఆడియోని అప్ లోడ్ చేసే మార్గం ఎలాగో తెలుపగలరు శాస్త్రి |
| Posted by కాలనాధ, 43-140-25ఎ పైప |
| విజయవాడ టౌన్ అంతర్జాతీయ వైజ్ మెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 2007 అక్టోబర్ నెల నుంచి విజయవాడ సత్యన్నారాయణపురం లో మారుతీ వ్యాయామశాల సమీపమునగల గాయత్రీవైద్య సేవా కేంద్రభవనం మొదటి అంతస్థులో కంప్యూటరు రెండవ అంతస్థులో కుట్టుమిషన్ నేర్పబడుతూవుంది ఆర్ధికంగా వెనుకబడిన స్రీలకు, విద్యార్ధినులకు కంప్యూటరు మరియు కుట్టుమిషన్ లో ఉచితంగా రెండేసి నెలల పరిమిత కాలంలో శిక్షణ ఇవ్వబడుతోంది. ఇప్పటికి 18 బ్యాచిలలో సుమారు 400 మంది నేర్చుకొని స్వయం ఉపాధి పొందుచున్నారు. 19వ బ్యాచి అక్టోబరు 7 వతేదీనుంచి మొదలగును. ఉదయం 10 గంటలనుండి మద్యాహ్నం ఒంటి గంటవరకు ఆర్ధికంగా వెనుకబడిన స్త్రీలకు, విద్యార్ధినులకు, మద్యాహ్నం 3 గంటలనుండి 6 గంటలవరకు తెలుగు రచయితలు, రచయితృలకు ఉచితంగా కంప్యూటరు నేర్పబడుచున్నది. కంప్యూటరు శిక్షణకాలం రెండునెలలో ఎం ఎస్ ఆఫీసు, డీటిపి నేర్పబడును ప్రతినెల ఈ బృహత్ కార్యమునకు సుమారు ఎనిమిదివేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. దాతలు స్పందించి తమవంతు సహాయంఅందజేస్తున్నారు. . మా ఈ సేవాకార్యక్రమమునకు తగు ధన సహాయం చేయవలసినదిగా ప్రార్ధిస్తున్నాను. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటలనుండి సాయంత్రం ఆరుగంటల సమయంలో వచ్చి చూడవచ్చును. వివరములకు నన్ను ఫోన్ 0866-2400485 గాని, 9849104811 గాని సంప్రతించగలరు భవదీయుడు, కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి అధ్యక్షులు |
| Posted by కాలనాధ, 43-140-25 A Singnagar, Vijayawada 15 |
| అహింసాయుధం ఆరోజుల్లో అనగా భారతస్వాతంత్ర్యపోరాటం సమయంలో మహాత్మాగాంధీజీ అహింసామార్గం ఎన్నుకొని శాంతియుత సత్యాగ్రహంద్వారా ఆంగ్లేయులనుంచి భారతావనికి స్వేచ్ఛను సంపాదించారనడంలో ఎంతమాత్రం అతిశయోక్తిలేదు. బహుశా 75 సంవత్సరాల లోపు వయస్సువారికి ఈ అహింసామార్గపోరాటం జరిగిన విధానం తెలిసివుండకపోవచ్చు. కాని మాబోటివారికి (నావయస్సు 83 సంవత్సరాలు) ప్రత్యక్ష అనుభవం. అహింస అంటే ఫక్తు అహింసే. ఎవర్నీ కొట్టడంగాని, తిట్టడంగాని, అలాగే బందులు చేయడంగాని, బలవంతంగా దుకాణాలు మూయించడంగాని, బస్సులను రైళ్ళను ధ్వంసంచెయడంగాని ఇత్యాది ఘాతుకాలు జరిగిన దాఖలాలు లేవు. శాంతియుతంగా ఈ అహింసాపోరాటాలు జరిగేవి. అయితే కొన్ని చోట్ల హింసాయుత మార్గాలను ఎన్నుకున్నవారుకూడా లేకపోలేదు. అల్లూరి సీతారామరాజు, భగవత్ సింగ్ సుభాష్ చంద్రబోశ్ ఇత్యాది వీరులు ఆంగ్లేయులపై తిరగబడ్డారేమోగాని, సాటి భారతీయులను హింసించే చర్యలు తీసుకున్న సంఘటనలు లేవు. శాంతి మార్గంలో సత్యాగ్రహం అహింసాపోరాటం చేస్తూవుంటే, పాదయాత్రలు చేస్తూవుంటే అదో పెద్ద అపరాధంలా వారిని కొట్టడం, కొండొకచో చంపడం ఇలాంటి ఘాతుక చర్యలకు ఆంగ్లేయులే పాల్పడ్డ సంఘటనలు కోకొల్లలు. ఇందుకు నిదర్శనం డయ్యర్ చేసిన జులియన్ వాలా బాగ్ ఘాతుక మారణకాంద. ఇక్కడమరొక విషయం ప్రస్తావించడం మనభారతీయుల నైతిక వర్తనకు తార్కాణం అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అప్పటి మిత్రకూటమికి భారతీయులు దేశరక్షణదృశ్యా సహకారం అందించారు కాని, మనకు స్వాతంత్ర్యం వచ్చాక బాపుజీ ఎన్నుకొన్న అలనాటి సత్యాగ్రహం, అహింసామార్గం పెడదారిని పట్టిందని భావిస్తునా. మేము అహింసాయుత పోరాటంద్వారా బందు చేస్తున్నాం. అహింసామార్గం ద్వారా బలవంతంగా దుకాణాలుమూయిస్తున్నం. ఆఫీసులు మూయిస్తున్నాం. జనజీవనాన్ని స్థంభింపచేస్తున్నాం అంటూ వాహనాలను దారిలోనే ఆపేసి మార్గాలను మూసేసి ఎందరో ప్రయాణీకులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. వారిలో అత్యవసర సేవలు అవసరమైన రోగులు వుండవచ్చు. ఏరోజుకారోజు పనిచేసి కూలి డబ్బులు తెస్తేనేగాని పొట్టగడవని కార్మికులు వుండవచ్చు. హోటళ్ళభోజనాలకే పరిమితమైన జనం వుండవచ్చు. ఫాలుదొరక్క ఏడిచే పసిపాపలు వుండవచ్చు. చదువుకోసం బడికివెళ్ళే విద్యార్ధులు వుండవచ్చు. వారిని హింసించనట్లేకదా! ఇది ఎవరూ ఆలోచించరా? మనదేశ సంపద రైళ్ళను, బస్సులను ధ్వంసం చేస్తే ఎవరికి నష్టం?? బంద్ పేరుచెప్పి దుకణాలు, ఆఫీసులు మూయించి జనజీవనాన్ని స్థంభింపజేస్తే నష్టపోయేది మనమే. దేశ ఆర్ధికవిధానం దెబ్బతింటోంది. ఆఫీసుల్లోని రికార్డులను తగలపేడితే ఎవరికి నష్టం?? ఇవన్నీ ఆలోచిస్తున్నారా? ఇటు ఉద్యమకారులుకాని, అటు మనవారైన, మనం ఎన్నుకున్న మన ప్రజాస్వామ్యపాలన పాలకులు గాని ఆలోచిస్తున్నారా? ఎంత జాతీయ ఆదాయం, జాతీయ సంపద నష్టపోతున్నాం?? ఓ భారత ఉద్యమకారుల్లారా! దయచేసి ఒక్కసారి ఆలోచించండి!హీంసా ఫలితమైన ఈ కుహనా అహింసామార్గాన్ని ఇకనైనా ఆపండి. ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమాలు ఆపకలిగే ఒకేఒక వ్యక్తి నిర్ణయంపై ఆధారపడ్డ ప్రజాస్వామ్య దేశ పాలకులారా మీరుకూడా ఆలోచించండి. ఒక సామాన్య పౌరునిగా నా ఆవేదన తెలిపాను. దీనిని తత్ క్షణకర్తవ్యంగా భావించి మనం ఎన్నుకున్న ప్రజాస్వామ్య పాలకులు పరిష్కరిస్తారని భావిస్తున్నా జై హింద్ !! కాలనాధభట్ట వీరభద్రశాస్త్రి |
| Posted by Tata Rao P, Eluru |
| నవ్య వీక్లీ 7.9.11 లో వసుంధర కథ - ఉట్టి స్వర్గం - చదివి ఆనందించండి. |
| Posted by Tata Rao, Eluru |
| ఈ వారం స్వాతిలో శ్రీగంగ కథ - మక్కాలో అందం - చదివి ఆనందించండి. |
| Posted by Pasupuleti Tata Rao, Eluru |
| ఈ నెల స్వాతి మాసపత్రిక అనుబంధ నవల - అలపర్తి రామకృష్ణ రచన - అనుబంధాలు - చదివి ఆనందించండి. |
| Posted by Pasupuleti Tata Rao, Eluru |
| ఈ నెల స్వాతి మాసపత్రిక (సలోని ముఖచిత్రం)లో గుమ్మడి రవీంద్రనాధ్ బహుమతి కథ - మైత్రీ వనం - మానవీయ కొణాలమీద రచయత సంధించిన గొప్ప కథ - చదివి స్పందించండి. |
| Posted by Tata Ra Pasupuleti, Eluru |
| ఈ నెల స్వాతి మాసపత్రికలో పసుపులేటి తాతారావు కథ - ఛాయ్ సుందరి - చదివి అనందించండి |
| Posted by P Tata Rao, Eluru |
| ఈ వారం నవ్యలో పసుపులేటి తాతారావు కథ జ్ఞాననేత్రం, సమ్మెట ఉమాదేవి కథ మహాభినిష్క్రమణం చదివి ఆనందించండి. (Trisha mukha chitram) |
| Posted by uqlejnfnvbo, http://euucoivliikj.com/ |
| YidB1i vzlokjrpgrpo, [url=http://akivggfalbdn.com/]akivggfalbdn[/url], [link=http://sawpxvthgnbn.com/]sawpxvthgnbn[/link], http://tkuftlofyfic.com/ |
| Posted by KODURU SRI VENKATESWARA SWAMY, ASI, KENDRIYASADAN,SULTN BAZAR, HYDERABAD. |
| కోలపల్లి ఈశ్వర్ గారి విలసిని కథ ఇతివృత్తం పాతదే అయినా కథనం దృష్ట్యా చాలా బాగుంది. ఈ కథ ఈశ్వర్ గారి కథలలో మరో మైలురాయి కగలదు. |
| Posted by Vuhala Pallaki, Eluru |
పొట్టి శ్రీరాములు యూనివర్సిటీనుంచి కీర్తి పురస్కారాలు అందుకున్న రచయితలందరికీ ఊహలపల్లకి శుభాభినందనలు.
![]() |
| Posted by Vuhala Pallaki, Eluru |
| ప్రియమైన వీక్షకులకు, -- ఇందులో ప్రచురించిన వాటిపై మీ అభిప్రాయాలను ఇక్కడే సరాసరి మీరే మీ కంప్యూటర్ నుంచే వ్రాయవచ్చు. ప్రయత్నించి చూడండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్పని సరిగా తెలియజేయగలరు. anuradhapasupuleti@yahoo.co.in |
| Posted by cbvqiccatw, http://vqwhbnaktnlh.com/ |
| CVcKon alkpzgzfnuny, [url=http://wqeakwdqvchk.com/]wqeakwdqvchk[/url], [link=http://kkmnwawjyvsm.com/]kkmnwawjyvsm[/link], http://cjwjemrpmtwl.com/ |
| Posted by Vuhala Pallaki, Eluru |
| Dear Mr. Brysen, we could not catch your meaning in your above post. Anyhow, thanks for your interest in posting. We are eager to know your feed back. |
| Posted by Brysen, JeZrDpWkmCIvngKNmUc |
| Stands back from the kebyorad in amazement! Thanks! |
| Posted by Kiran , Visakhapatnam |
| ఎక్కడన్నా బావ కథ చాలా బాగుంది. రచయితకి అభినందనలు. |
| Posted by ickskjjvwgn, http://qhqjyshtbloc.com/ |
| mfSgOI rxrwtrlkpnic, [url=http://vmsiqsdvkcus.com/]vmsiqsdvkcus[/url], [link=http://gjxjstvjmrox.com/]gjxjstvjmrox[/link], http://mvklvffrleja.com/ |
| Posted by VuhalaPallaki, Eluru |
| క్రికెట్ ప్రపంచకప్ని గెలుచుకున్న టీమ్ ఇండియాకి శుభాకాంక్షలు. |
| Posted by VuhalaPallaki, Eluru |
| ఊహల పల్లకి వీక్షకులకు, గమనిక. ఈ పేజీని మీ అభిప్రాయాలను పోస్ట్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. (Subject to Moderation) |
| Posted by Vuhala Pallaki, Eluru |
| ప్రియమైన వీక్షకులకు గమనిక. ఇంతవరకు ఈ పేజీలో మీరు నేరుగా పోస్టింగ్ చేసే సౌకర్యం కల్పించబడింది. కానీ కొంతమంది దీన్ని దుర్వినియోగం చేస్తుండడం గమనించాము. అందువల్ల ఇకపై ఇందులో వ్రాసే పోస్టింగ్లు మోడరేట్ చేయబడతాయి. |
| Posted by shothegreroff, Avoca |
| Kindly dont Misutilize this feature. This page is provided to post Comments/articles in Telugu, that too, which have some value content. Strictly .... not for posting your Ads. or illicit content ... Sorry ....!!!!!!!!!! |
| Posted by Vuhala Pallaki, Eluru |
ప్రియమైన పాఠకులకి, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి వయసు నాలుగేళ్ళు. ఒక కిడ్నాపర్ నుంచి విడుదల అయ్యి ప్రస్తుతం కేరళలోని పొలీసు కస్టడీలో ఉంది. అమ్మాయి పలికిన విధానం బట్టి పేరు పూజ. తండ్రి రాజ్ కిరణ్, తల్లి మున్నీదేవి. ఊరి పేరు నాగులుప్పి అని చెపుతోందట. పోలీసులు పాప తల్లి దండ్రుల అడ్రసు తెలుసుకోలేక పోతున్నారు. మీకెవరికైనా తెలిస్తే తెలియజెప్పి ఒక చిన్నారి ప్రాణాలను కాపాడండి. వీలయినంత మందికి ఈ విషయం తెలియజేయండి. (ఈ వార్తకి ఆధారం ఒక ఈమెయిల్) |
| Posted by Godaundedor, New York |
| Hi! Here you can....... SORRY TO THE POSTER. THIS IS PAGE IS NOT FOR POSTING ADS. PLEASE USE THIS FACILITY ONLY FOR POSTING COMMENTS ON ARTICLES ON THIS WEB SITE. --- ADMINISTRATORS, VUHALAPALLAKI |
| Posted by Tatarao,, Elurru |
| కావ్యాంజలి గారికి, మీరెవరో తెలియదు. మీ ప్రశంసకి ధన్యవాదములు. |
| Posted by kavyanjali, eluru |
| ప్రియమైన తాతారావు గారికి, మీ సీరియల్ చాలా బాగుంది. కావ్యంజలి. |
| Posted by Rtwmfmve, Rtwmfmve |
| Gloomy tales Maxporn 590271 Redtube 1581 Youporn 5697 Xnxx two Xvideos 60127 |
| Posted by Hjtahsir, Hjtahsir |
| Wonderfull great site Pornhub =-PPP |
| Posted by GADIRAJURANGARAJU, cerukuwada=534199 undi mandal |
| విష్ యూ హ్యాపీ న్యూ యియర్=2011 గాదిరాజు రంగరాజు |
| Posted by FORSE-WIKILEAKS, ELURU |
| వికీలీక్స్ కారణంగా రహస్య సమాచరం బట్టబయలు అవుతున్నందుకు మనదేశంతో సహా అగ్రరాజ్యాలు వణికిపోటున్నై. ఇప్పటికే వెలుగుచూస్తున్న అవినీతి కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల ప్రతిష్టను మసకబారుస్తోంది. ఈ తరుణంలో ఆభివృద్దిపేరిట జరుగుతున్న అనేక విదేశీ ఒప్పందాలు తాజా అనుమానాలకు తావిస్తుణ్నె. పాలకుల జవాబుదారీతనంపై నెలీనీడలు కమ్ముకుంటున్నై. పాలకులు ఇలాగే దాపరిక విదానాలతో కుహనా రాజకీయాలకు పాల్పడుతుంటే, ఎంతటివారైనా అంతిమంగా ప్రజాకోర్ట్ల్ లో నిలబడాల్సి వస్తుంది. ప్రజలు సైతం నాయకులు తేరుతెన్నుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనబడుతోంది. దేశ పాలనలో పూర్తి పారదర్శక విదానాలను తేసుకురావాల్సిన అవసరాన్ని తాజా పరిణామాలు గుర్తుచేస్తున్నై. |
| Posted by FORSE-WIKILEAKS, ELURU |
| వికీలీక్స్ కారణంగా రహస్య సమాచరం బట్టబయలు అవుతున్నందుకు మనదేశంతో సహా అగ్రరాజ్యాలు వణికిపోటున్నై. ఇప్పటికే వెలుగుచూస్తున్న అవినీతి కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల ప్రతిష్టను మసకబారుస్తోంది. ఈ తరుణంలో ఆభివృద్దిపేరిట జరుగుతున్న అనేక విదేశీ ఒప్పందాలు తాజా అనుమానాలకు తావిస్తుణ్నె. పాలకుల జవాబుదారీతనంపై నెలీనీడలు కమ్ముకుంటున్నై. పాలకులు ఇలాగే దాపరిక విదానాలతో కుహనా రాజకీయాలకు పాల్పడుతుంటే, ఎంతటివారైనా అంతిమంగా ప్రజాకోర్ట్ల్ లో నిలబడాల్సి వస్తుంది. ప్రజలు సైతం నాయకులు తేరుతెన్నుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనబడుతోంది. దేశ పాలనలో పూర్తి పారదర్శక విదానాలను టేసుకురావాల్సిన అవసరాన్ని తాజా పరిణామాలు గుర్తుచేస్తున్నై. |
| Posted by FORSE, ELURU |
| డిస్కు కొత్తథైన వైరస్ పాతదే అన్నట్టు! |
| Posted by FORSE, ELURU |
| కంప్యూటర్ ని విప్పుకొంటే కళ్ళమీద పడుతుంది! |
| Posted by FORSE, ELURU |
| కంటిచూపుతో కంపైల్ చేసేవాడే కరెక్ట్ ప్రోగ్రామరన్నట్టూ! |
| Posted by FORSE, ELURU |
| కంటిచూపుతో కంపైల్ చేసేవాడే కరెక్ట్ ప్రోగ్రామరన్నమాట! |
| Posted by FORSE, ELURU |
| ప్రోగ్రామ్ రాయడం రాదుకానీ కంటి చూపుతో కంపైల్ చేసేస్తానన్నాట్ట! |
| Posted by FORSE, ELURU |
| Computer Proverbs |
| Posted by balu , eluru |
| మౌనం అనే బాషని నా పై వదిలి వెళ్ళిపోతే దిక్కులు చూస్తు,దిక్కులు దాటుతుంది కేవలం నిన్ను చూడాలని. |
| Posted by balu, eluru |
| మౌనం అనే బాషని నా పై వదిలి వెళ్ళిపోతే దిక్కులు చస్టు, దిక్కులు దాటుతుంది కేవలం నిన్ను చూడాలని. |
| Posted by Tata Rao, Eluru |
| రంగరాజు గారికి. మీ ప్రశంస ఎవరికో వ్రాయలేదు. అది నా కథల గురించి అయితే కృతజ్ఞాతలు. ... తాతారావు |
| Posted by GADIRAJURANGARAJU, CHERUKUWADA-534199UNDIMADAL.W.G |
| మ్ కధలు చాలా బాగుంటాయే. |
| Posted by Vuhala Pallaki, Eluru |
| నవ్య కథల పోటీలో ప్రధమ బహుమతి పొందిన కధ "బతుకమ్మ" రచయిత్రి శ్రీమతి సమ్మెట ఉమాదేవి గారికి ఊహల పల్లకి అభినందనలు. |
| Posted by Ganga Srinivas (Sri Ganga), Hyderabad |
| హాయ్ ఫ్రెండ్స్ స్వాతి వీక్లీలో ఈ వారం నా సరసమైన కథ 'అందానికి ఆహ్వానం' చదివి మీ అభిప్రాయాల్ని తెలియజేయండి. |
| Posted by Vuhala Pallaki, Eluru |
| ప్రియమైన వీక్షకులకు ... నవంబర్ 1 నుంచి డైలీ సీరియల్ ప్రారంభమౌతుంది. పసుపులేటి తాతారావు రచన "క్షమించు ప్రియతమా" రోజుకో పేజీ చొప్పున ప్రచురించ బడుతుంది. చదివి మీ అమూల్యమైన సలహాలు ఇవ్వగలరు. ప్రచురణ పూర్తి అయ్యాకా సైటులో ఇది లభ్యం కాదు. గమనించగలరు. మీ ఊహల పల్లకి |
| Posted by KODURU SRI VENKATESWARA SWAMY, ARCHAEOLOGICAL SURVEY OF INDIA, KENDRIYA S |
| స్వాతి సపరివార పత్రికలో ప్రచురితమయిన శ్రీ పసుపులేటి తాతారావు గారి సరసమయిన కథ మంచి ఇతివృత్తముతో చాలా చాలా బాగున్నది. సరసమయిన కథ అయినప్పటికి సందేశము సయితం బాగున్నది. చదివి ఆనందించి అభినందించండి. తాతా రావు గారికి అభినందనలు. |
| Posted by Pasupuleti Tata Rao, Eluru |
| సరస హృదయులైన ఊహల పల్లకి పాఠకులకు నమస్సుమాంజలి. ఈ వారం స్వాతి వారపత్రికలో అచ్చయిన నా కథ పేరు యాత్రనార్యస్తు పూజ్యన్తే. చదివి మీ అమూల్యమైన అభిప్రాయం తెలుపగలరు. Yours Pasupuleti Tata Rao |
| Posted by Vuhala Pallaki, Online Telugu Magazine |
| ప్రియ పాఠకులకు మా రచయిత శ్రీ పసుపులెటి తాతారావు సరసమైన కథ ఈ వారం స్వాతి వారపత్రికలో చదవండి. వూహల పల్లకి |
| Posted by B.Gopala Ratnam, Nagarjunasagar |
| Sri K.S.V.Swamy gari katha Anubhoothi chadivanu, chalabagundi, katha last varaku intestering ga vundi, variki naa abinandanalu. Posted by B.Gopala Ratnam, |
| Posted by B.Gopalaratnam, Nagarjunasagar |
| KSV Swamy gari katha Kotha Anubhavam Chadivanu,chalabagundi,kadha last varaku intersting ga vundi,variki na abinandanulu. by B.Gopala Ratnam. |
| Posted by P. Ranga Rao, Hyderabad |
| ఆకునూరి మురళీకృష్ణగారి కథ చదివాను. మురలీకృష్ణగారు కథ నడిపిన తీరు ఆద్యంతం ఆసక్తి కలిగించి చివరి దాకా చదివింపచేసింది. వారి శైలి చాలా బాగుంది. వారికి నా అభినందనలు. ఇట్లు పి. రంగారావు. |
| Posted by vuhalapallaki, Eluru |
| రంగారావు గారికి. మీ పోస్టింగ్ చూసాను. మీ సలహకి ధన్యవాదాలు. క్విల్ పాడ్లోనే ఇది వ్రాస్తున్నాను. లేఖిని కూడా పరీక్షించాను. బాగానే ఉన్నాయి. మీ పి.సి.లొ సెట్టింగ్స్ మార్చాలెమో. |
| Posted by P.Ranga Rao, Hyderabad |
| పసుపులేటి అనూరాధ గారి కవిత చదివాను. బాగుంది. వారికి లయజ్ఞానమ్ కూడా బాగా వుందని తోస్తో మ్డీ. I tried to write in lekhini. It could not be pasted here. Quillpad is somewhat cumbersome. I could not properly write in telugu using quillpad. |
| Posted by Vuhala Pallaki, Eluru |
| ఉహల పల్లకి మిత్రులకు విన్నపం. 1991 ఆ ప్రాంతంలో అంధ్రప్రభ వారపత్రికలో అచ్చయిన కథ రచయిత్రి పేరు విశ్వనాధ రమ. ఎవరి దగ్గరయినా ఉంటే తెలియజేయగలరు. |
| Posted by Editor, Vuhala Pallaki |
| రంగారావు గారికి Thanks. మీ సూచన తప్పక పాటిస్తాను. |
| Posted by P.R. Rao, Hyderabad |
| We are facing problems to post comments in telugu. Baraha or lekhini may yield better results. The comments should not be directly posted. The editors, only after verifying and editing, must publish the comments. Otherwise unscrupulous elements may create problems. |
| Posted by పెయ్యే, హైదరాబ |
| పా ఠకులలో ఆసక్తి రేకెత్తేలా ఈ సైటుని నిర్వహిస్తున్నారు. మీకు నా హార్దిక శుభాభినందనలు. |
| Posted by Madusudan, Vijayawada |
| ఈ సైట్ చాలా బాగుంది. ముందుముందు ఇంకా బాగుంటుందని ఆశిస్తాను. |
| Posted by Ramadevi Y, Agraharam, Kakinada |
| కథలు బాగున్నాయి. కానీ మరిన్ని కథలు, కవితలు ఉంటే ఇంకా బాగుండేది కాదా. |
| Posted by Gopavarapu Sudhakar, Yelamanchili |
| నేను ఇప్పుడే చూసాను. చాలా బాగుంది. |
| Posted by naresh, warangal |
| i m big fan of b,geetika madam she great poet |
| Posted by saahithi, saahithi.apiiit@gmail.com |
| హాయ్...ఈ సైట్ బావుంది. see it... |
| Posted by Raj Md, Hyderabad |
| hi Geethika, I read u r love stories and poems all are nice and give it to inspiring and fell happy, keep it continously. Thank u , Raj |
| Posted by Rakesh Kumar, Hyderabad |
| hi geethika gaaru, i have read ur stories both Ku Ra Ra, and Naruda Emi nee korika both were nice and especially i appreciate for the Kavitha which u have wriiten it was so impressive thank u rakesh |